Powered By Blogger

Thursday, 2 July 2015

Nayibrahmins History

నాయిబ్రాహ్మణులు(వైద్య బ్రాహ్మణులు చరిత్ర)

వైద్య నాయీబ్రాహ్మణుల కుల మూల పురుషుడు వైద్య నారాయణ ధన్వంతరి విష్ణు అవతారము. నాయీ బ్రాహ్మణులు(వైద్య బ్రాహ్మణులు) వైష్ణువ బ్రాహ్మణులులో ఒక భాగముకాని వీరిలో శైవత్వమును పాటించేవాల్లు అధికముగానే ఉన్నారు. క్రీ.పూ.1500 క్రితం క్షవర సంప్రదయం లేదు రోగుల ప్రాణలు కాపాడటానికి వైద్యులే క్షవర సంప్రదయం మొదలు పెటేరు అంతకముందు సాంప్రదాయం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఆయుర్వేద శాస్త్రానికి శుశృతుడు (క్రీ.పూ.6,శతాబ్దాం) గుండెకాయ అయితే చరకుడు వెన్నెముక వంటివాడు. భారతీయ ఆయుర్వేదానికి అనితరసాధ్యమైన పరిపూర్ణత సాధించి పెట్టిన చరకుడు క్రీ.పూ.800 శతాబ్దానికి చెందినవారు. మన పురాణాలలో "చరకులు" అంటే సంచరిస్తూ వైద్యం చేసేవారుగా చెప్పబడినది. చరకుడు తన శిష్యవైద్యులతో గ్రామాలు తిరుగుతూ అక్కడి ప్రజలకు అవసరమైన వైద్యసేవలు అందించేవాడని అధ్యయనాలు చెబుతున్నాయి. చరకుడు తన శిష్యులతో సంచరిస్తూ, అంటే పల్లెపల్లె తిరుగుతూ సంపన్నులకు, అతి సామాన్యులకు సమ ప్రాధాన్యం యిస్తూ వైద్య సహాయం అందించాడు. చరకుని వల్ల ఆయుర్వేదం భారతదేశంలో బహుళ వ్యాప్తి పొందింది. ఆయుర్వేద వైద్యం భారత దేశం లోని గ్రామ గ్రామాన విస్తరించి, ప్రతి ఊళ్ళోను ఒక ఆయుర్వేద వైద్యుడు ఉండేలా చేయడంలో చరకుడు - ఆయన శిష్యులు అవిరళ కృషి చేశారని చరిత్ర సాక్ష్యాలు నిరూపిస్తున్నాయి. ఇల వైద్యం చెస్తు ఉండగా కొన్ని సంవత్సారాల తరువాత రోగులకి వైద్యం అవసరం కోసం క్షవరం అవసరమైనది. తరువాత కాలములో "చరకులు" కాస్తా "క్షురకులు" గా మార్పు చెందేరు. క్షవర సంప్రదాయం ని కోతమంది బ్రాహ్మణులు తీవ్రముగ వ్యతిరేకించారు విధముగ వైద్యులు , బ్రాహ్మణ కులము నుండీ విడీపొయి 3 రకాల కుల వృత్తులుగా ఏర్పడ్డారు. 1. వైద్యులు 2. సంగీత విధ్వంసులు 3. క్షురకులు

                                                                  

నాయీబ్రాహ్మణులును పూర్వం లో " ధన్వంతరిలు , చరకులు, వైద్యులు, వైద్య రాజులు, పండిత రాజులు , మంత్రులు , సంగీత విధ్వంసులు" అనే వారు.

ధన్వంతరిలు అనగా వైద్యులు అని అర్ధము వైద్య నారాయణ ధన్వంతరి దేవ వైద్యుడు.

వైద్యులు అనగా : ప్రతి ఊరిలో, ప్రతి నగరములో నాయీబ్రాహ్మణులు వైద్యం చేస్తు ప్రతి ఊరి ఊరికి తిరుగుతు ఉండే వాల్లు వారిని "చరకులు" అనేవారు , చరకులు అనగా ప్రతి ఊరికి తిరుగుతూ వైద్యము చేసేవాల్లు అని అర్ధము. చరకులు అనే పదము "ఆచర్య చరకుడు" నుండి వచ్చినంది. చరకుడు ఆయన శిస్యులు కలసి ప్రతి ఊరికి తిరిగుతూ వైద్యం చేసేవాల్లు విధముగా ఆ పేరు వచ్చింది, తరువాత కాలములో ఆయుర్వేద వైద్యము కోసము క్షవరం అవసరము అయినది ఎందుకనగా ఒక మనిసికి సర్జరి చేయలంటే ఖచ్చితముగ రోగి శరిరము మిద ఉన్న వెంట్రుకలు తిసివేయలసినదే విధముగ క్షవర సాంప్రదయము అలవాటు అయినది.

వైద్య రాజులు, పండిత రాజులు అనగా : ప్రతి రాజ్యములో రాజులకి ఆస్థాన వైద్యులుగా ఉండే వాల్లు వాల్లని పండిత రాజులు, వైద్య రాజులు, రాజ వైద్యులు అనేవాల్లు. వీరు రాజులకి యుద్దము కుడా నేర్పించే వాల్లు మనిషి యొక్క శరీరములో ఉండే సున్నితమైన భాగాల గురించి వైద్యులకి బాగా  తెలుసు అందువలన శత్రువు శరీరమును తమ ఆదినములోకి తెచ్చుకోని శత్రువును వదించేవాల్లు దానిని మర్మకల అందురు అందువలన రాజులకి యుద్ధ నైపుణ్యతని నేర్పించేవాల్లు. విధముగానే క్షురకుడు అయిన "మహపద్మ నంద" భారతదేశాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజు అయినాడు.

మంత్రులు : మంత్రులు అనగా రాజులకి సలహలు , సూచనలు ఇస్తు ఉండే వాల్లు, నాయీబ్రాహ్మణులనే మంత్రులుగా పెట్టుకోవటానికి కారణము , విల్లు అందరికి వైద్యము చెస్తు, క్షవరము చేస్తు ఉంటు ప్రతి మనిషి యోక్క ఆలోచనలను తెలుసుకుంటారు కనుకా రాజులు నాయీబ్రాహ్మణులని మంత్రులుగా నియమించుకునేవాల్లు.

విధ్వంసులు అనగా : సంగీతము అనేది ఆయుర్వేదములో ఒక భాగాము రోగి మనసు వైద్యము చేసెటప్పుడు ప్రసాంతముగ ఉండటానికి వైద్యులే సంగీతమును వాయించేవాల్లు దానిని (మ్యూజిక్ ధెరపి) అంటారు. తరువత కాలములో నాయీబ్రాహ్మణులు రాజుల దగ్గర ఆస్థాన విధ్వంసులుగా ఉండి రాజుల మన్ననలు పోందేవాల్లు. ప్రస్తుతము నాయీబ్రాహ్మణులు హిందు దేవస్థానాలలో ఆస్థాన విధ్వంసులుగా ఉంటున్నారు.

                                   వైద్య వంశము

నాయీబ్రాహ్మణుల ఆసలు పేర్లు వైద్య బ్రాహ్మణులు , ఆయుర్వేద పండితులు , వైద్య పండితులు అనే వాల్లు. ఇప్పుడు ఉన్న వైద్య శాస్త్రనికి ములకారణము విరే, భారత దేశంలో ఉన్న వైద్యులలో 30% వీరి కులస్తులే. ఆప్రదేశ్ లో వీరి కులస్తులు R.M.P వైద్యులు 30% , MBBS వైద్యులు 25% , మెడికల్ షప్స్ 25% వీరి కులస్తులవే. ఇప్పటికిఅమెరిక, ఫ్రాన్స్, లండాన్లాంటి దేశాలలో ప్రఖ్యతి చేందిన డాక్టర్లు మరియు మ్యుజిసియన్లు వారి పేరు చివర "బార్బర్" అని చేర్చుకుంటారు. పోరుగు దేశాలలో బార్బర్ అని పేరు చివర పెట్టుకున్న ప్రతి వ్యక్తి చాల గోప్పవాడు అని అర్ధము.

                

ప్రముఖ వైద్యులు

Å    Dr.జి.ఎతి రాజులు - ఆంధ్రప్రదేశ్ మొదటి Orthopedic వైద్యుడు

Å    Dr.రాల్లపాటి అరవింద్ - ఆంధ్రప్రదేశ్ మొదటి gynecologist వైద్యుడు.

Å    Dr.జె.నరేష్  - ఆంధ్రప్రదేశ్ లో FNB(వెన్నుముక సర్జరి) చేయటములో మొదట అర్హత కలిగినవాడు, లంబర్ స్పైన్(వెన్నుముక) పై అధ్యనము చేసే అంతర్జాతీయ సంఘములో భాతరదేశము నుండి ఇద్దరి వైద్యులకి మాత్రమే సభ్యత్వం లబించినది అందులో ఒకరు మన రమేష్ గారు.

భారతదేశంలో బ్రాహ్మణులు వైద్యనీ వ్యతిరేకించారు , ఎందుకనగా రోగాలు వచ్చిన వారు పూర్వ జన్మలో ఎదో ఒక పాపము చేయుట వలన రోగ గ్రస్తులు అయ్యరు అని వారికి వైద్యం చెయుట తగదు అని వైద్య శాస్త్రనీ వ్యతిరేకించారు. తరువాతి కాలములో వైద్యం కోసం క్షవరం చెయవలసి వచ్చింది దానిని బ్రాహ్మణులు పూర్తిగా వ్యతిరేకించివైద్యులని బ్రాహ్మణ కులము నుండి బహిస్కరించి కించపరిచారు”.

ఊదాహరణ : ఒక రోగికి సర్జరీ చేయాలంటే తనకి ఖచ్చితముగ శరీరము మీద ఉన్న వెంట్రుకలు తీసివేయలసినదే వీదముగా క్షవర సాంప్రదాయము వచ్చింది. భారతదేశంలో మొట్టమొదట వైద్య సైన్సును ప్రారంభించింది నాయీబ్రాహ్మణ(వైద్యులు ), వైద్య శాస్త్రానికి మొదట మెట్టు శరీరంపై పెరుగుతున్న వెంట్రుకల్ని కత్తిరించాలని కనుక్కోవడం. ముఖ్యంగా మానవుల తలపై, పురుషుల ముఖంపై విపరీతంగా పెరిగే వెంట్రుకలు రెండు విధాల మానవ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ఒకటి
తలపై పెరిగే వెంట్రుకలు మెదడుకు సరఫరా కావలసిన ఆహారాన్ని వెంట్రుకలు తినేస్తాయి. రెండవది విపరీతంగా పెరిగే వెంట్రుకల్ని దుమ్ము, ధూళి బాగా పట్టేసి అందులో ఆనారోగ్యానికి కారణమైన క్రిములకు నిలయమౌతాయి. మనలో చాలామంది పేండ్లు, చీరుపేండ్లు వెంట్రుకల్లో పడినప్పుడు నెత్తి, ఒళ్లు చిరాకుకు గురి కావడమే కాకుండా వాటివల్ల తీవ్ర అనారోగ్యానికి గురయ్యే విషయం ఎరుగుదుము.

శరీరంపై పట్టే చీరుపేను కూడా వెంట్రుకలు అధికంగా ఉన్న భాగంలోనే పడతాయి. మానవ అనారోగ్యానికి మూలమయ్యే వెంట్రుకల పెరుగుదల నుండి రక్షించడానికి రూపొందిదే క్షవరం సైన్సు. ఇది ప్రపంచంలోనే పుట్టిన మొట్టమొదటి వైద్య సైన్సు. సైన్సును కనిపెట్టింది అభివృద్ది చేసింది భారతదేశంలో నాయీబ్రాహ్మణ(వైద్యులు) వారని చెప్పక తప్పదు. ప్రపంచంలో క్షవరం సైన్సు అంటే ఏమిటో తెలియని రోజుల్లో భారతదేశంలో క్షవరం సైన్సు ఉనికిలోకి వచ్చింది.  ప్రాచీన కాలంలో సంఘర్షణ జరుగుతున్నపుడు ప్రపంచ దేశాల్లో దేంట్లో కూడా క్షవరం చేసుకునే సంస్కృతి ఉన్నట్లు ఆధారాలు లేవు. మొదట్లో భారతదేశం వెంట్రుకల పెంపకం, స్నాన రహిత జీవితానికి భిన్నంగా వైద్యులు ఫుర్తిగా గుండుగీకే పద్ధతిని కనిపెట్టారు. విధంగా గుండు గీసుకునే సంస్కృతిని దేశం మొత్తం మీద ప్రచారం చేశారు. విధంగా నున్నటి గుండు గీకడం, పురుషుని మొఖంమీది గడ్డం గీకడం వంటి ప్రక్రియను చాలా శాస్త్రీయ పద్ధతిలో వైద్యులు కనిపెట్టారు. పోతే అది కనిపెట్టగానే సరిఫొదు, పని చెయ్యగల ఇనుపకత్తిని తయారుచెయ్యడం కూడా మన భారతదేశంలోనే ముందు తయారైంది. భారతదేశంలో క్షవరం చేసుకోవడాన్ని హిందూ బ్రాహ్మణులు వ్యతిరేకిస్తున్న దశలోనే మనదేశంలో జైన తిరుగుబాటు వచ్చింది. తిరుగుబాటులో జైనులు ఆడ, మగ తేడా లేకుండా అందరూ గుండు గీక్కునే సంస్కృతిని ప్రచారం చేశారు. అదే సంస్కృతిని బుద్ధుడు వచ్చాక బౌద్ధ సంఘాలు నియమంగా పెట్టాయి. బౌద్ధ సంఘాలకు మొట్టమొదటి నాయకుడుగా ఎదిగిన వారిలో ఆచర్య ఉపాలి గొప్ప క్షురక వైద్యుడు అతనే బుద్ధునికి క్షవరం చేసే సైన్సును నేర్పాడు. బుద్ధుడు స్వయంగా గుండ్లు గీకేవాడు అది కూడా ఆడ, మగ తేడాలేకుండా.

                                                                

గుండు గీక్కోవడానికి నిరాకరించి గడ్డాలు, తల పెంచుక తిరిగే బ్రాహ్మణులు ఎంతోమంది తీవ్రమైన రోగాలతో చనిపోయారు. స్థితి నుండి బయటపడేందుకు ఆదిశంకరాచార్య క్రీ.. 7 శతాబ్ధంలో బ్రాహ్మణులు కూడ గుండు గీక్కోవాలని ప్రచారం చేశాడు. తరువాత బ్రాహ్మణుల ఆరోగ్యం కొంత మెరుగైంది. ఇప్పుడు మనం చూసే బ్రాహ్మణ పూజారి గుండు శంకరాచార్య కాలం నుండీ వచ్చిందే. నాయీబ్రాహ్మణులు నిర్వహించిన రెండవ వైద్య సైన్సు క్షవరం చేసే కత్తితో చెట్ల మందులు పోసి మత్తు తెప్పించి సర్జరిలు, ఆపరేషన్లు చేసేవాల్లు ఆచర్య శశ్రుతుడు ప్రపంచపు మొట్టమొదటి సర్జరి          వైద్యుడు. కాని భారతదేశంలో వైద్య శాస్త్రాన్ని బ్రాహ్మణులు డాక్టర్ వృత్తి నీ పూర్తిగా వ్యతిరేకించారు. కాని భారతదేశంలో వైద్య శాస్త్రాన్ని అభివృద్ధి చేసింది నాయిబ్రాహ్మణులే.

నాయిబ్రాహ్మణ స్త్రీలు దాయమ్మలుగా ఉండి కానుపులు చేసేవాల్లు, నాయిబ్రాహ్మణులు గ్రామ గ్రామాన తిరుగుతూ ఆయుర్వేద ములికలతో రోగాలు నయం చేసే వైద్యం వైద్యులు చేతుల్లోనే ఉండేది. బ్రాహ్మణులు వైద్యాన్ని కూడా వ్యతిరేకించారు, కాని వైద్యులు బ్రాహ్మణులని పూర్తిగా వ్యతిరేకిస్తూ వైద్య శాస్త్రాన్ని అభివృద్ధి చెయ్యడానికి పూనుకోబట్టే భారతదేశంలో మాత్రం వైద్య సైన్సు బ్రతికున్నది, "7th సెన్సె" చిత్రాము వైద్య నాయీబ్రాహ్మణుల యోక్క గోప్పతనమును తెలియచెస్తుంది.

సంగీత జ్ఞానం

సంగీతం అనేది ఆయుర్వేదంలో ఒక భాగము, రోగికి వైద్యము చేసేటప్పుడు రోగి మనస్థితి ప్రశాంతముగా ఉండటానికి వైద్యులే సంగీతాన్ని వాయించేవారు, విధంగా నాయీబ్రాహ్మణులే సంగీతము వాయించడము మొదలైనది. తరువాత కాలములో వారే ఒక సంగీత పరికరాన్ని తయారు చెసుకొని వాయించడము మొదలు పెట్టెరు దానిని నాధస్వరముగా పిలిచేవారు. ఇప్పుడు ఉన్న హిందు దేవస్థానాలలో నాయీబ్రాహ్మణులు ఆస్థాన విధ్వంసులుగా ఉంటున్నారు.                                     ప్రసిది పొందిన నాయీబ్రాహ్మణ సంగీత విధ్వంసులు :

*     కాంబర్ - తమిళ్ రామయణం రచేయిత(తమిళ నాస్వర విధ్వాంసుల కులానికి(ఒచన్) చెందిన వాడు కాంబర్)

*     ముతు తాండవర్ -  తమిళనాడుకు చేందిన గోప్ప సంగీత విద్వంసులు

*     సుద్దల గోవింద మారర్ - కేరళకి చేందిన గోప్ప విధ్వంసులు

*     పధ్మశ్రీ మెండోలిన్ శ్రీనివాస్ - మెండోలిన్ విధ్వంసుడు

*     దాలిపర్తి పిచ్చహరి - ప్రముఖ నాధస్వర విధ్వంసులు

*     అన్నవరపు రామస్వామి - వయొలిన్ విధ్వంసుడు

*     A.K.C నటరాజన్



విజ్ఞానశాస్త్రంపై మతదాడి :



చెరకుడు రోగాల కారణాలు వాటి చికిత్స విషయంలో పరిశోధనా ఫలితాల నుండి విడివడి, పదార్థానికి సంబంధంలేని చికిత్సలను అంగీకరించడం వెనుక గల కారణాలు ఏమై ఉంటాయి?



దీనికి కారణం మనకు స్మృతుల్లోనూ, పురాణాల్లోనూ దొరుకుతుంది. వృత్తిదారులను, పురాణ రచయితల వైద్యులకు శస్త్రచికిత్సా నిపుణులను తీవ్రంగా నిరసించడమే కాదు వారికి సంఘ బహిష్కరణ కూడా విధించారు. సందర్బంలో కింది ప్రకటనలను పరిశీలించాలి. వృత్తిదారుల్లో అగ్రేశరులైన మనువు వైద్యుని గూర్చి ఏమంటారో చదవండి . వైద్యునికి ఇచ్చిన ఆహారం, వైద్యుని నుండి తీసుకున్న ఆహారం చీములాగా అసహ్యామైనది, అది రక్తంలాంటిది అంటాడు మనువు (మనుస్మృతి 214 పేజీ). అంతేకాదు! శూద్రులు, చర్మకారులు, దొంగలు, నేరస్థులు, వైద్యులు, శస్త్రచికిత్సా నిపుణులు, వ్యభిచారిణులు, శీలం లేని స్త్రీలు - వీరు అపవిత్రులు. వీరు మత కర్మల్లోనూ చివరకు అంత్యక్రియల్లోనూ పాల్గొనకూడదు (మనుస్మృతి 215 పేజీ). అంటే వైద్యులు, శస్త్రచికిత్సా నిపుణులు ఎవరితో పోల్చదగ్గ వ్యక్తులు? దొంగలు, నేరస్తులతో సమానులని మనువు సెలవిచ్చి వారికి సంఘ బహిష్కరణ శిక్ష విధించాడు. 'మైత్రేయ ఉపనిషత్తు' పేర్కొన్న ధర్మ భ్రష్టుల జాబితాలో చేతి పనుల మీద జీవించేవారు, తిరుగుబోతులు, శూద్రులై కూడా చదువుకున్నవారు, నటులు, వ్యాధి నయం చేసేవారు ఉన్నారు. ఇతర ఉపనిషత్తులు, మహాభారతం కూడా పై జాబితాను అంగీకరించాయి. ఇంతకీ వైద్యులపై స్మృతికారులకు ఎందుకు ఇంత ద్వేషం?


వ్యాధులతో గల కారణాల్ని పైన వివరించినవిధంగా పేర్కొనడమే. పూర్వ జన్మార్జితం పాపం వ్యాధిరూపేణ జాయితే (పూర్వ జన్మనలో మనం చేసిన పాపాలు జన్మలో వ్యాధులకు కారణాలవుతాయి). కానీ చెరకుడు వ్యాధికి కారణం పదార్థాలలోనే ఉందని, చికిత్స కూడా పదార్థాలపైనే ఆధారపడాలని చెప్పాడు.
మరి స్మృతికారులకు కోపం రాదా?


అందుకే వారు వైద్యులను దొంగలను, నేరస్థులతో సమానం చేసి, వారిని సంఘ బహిష్కరణ చేశారు. చివరకు, చెరకుడు నుండి సామాన్యుని వైద్యుని వరకూ గత జన్మలోని పాపలే రోగాలకు కారణం అని అంగీకరించిన తర్వాత మాత్రమే వైద్యుల చికిత్సకు అంగీకరించారు.


ఇతర దేశాలకు తరలిపోయిన గ్రంథాలు :

సుశ్రుతుని గ్రంథ రచనలు కొన్ని టిబెట్ ప్రాంతానికి కాలంలోనే తరలివెళ్ళాయి. ఈయన వైద్య సంప్రదాయానికి చెందిన శల్య చికిత్సకులు ఉండేవారని, వారు ఉపయోగించిన శస్త్ర పరికరాలు చిత్రపటములే కాక, ఆయా పరికరాలలో కొన్నిపురావస్తు పరిశోధకులకు లభించినట్లు తెలియవచ్చింది. క్రీస్తు పూర్వనికి చెందిన ఈయన గ్రంథం "అమృత అష్టాంగ హృదయ గుహ్యోపదేశ తంత్ర" రోజున మన దేశంలో లభించదు. అయినప్పటికీ గ్రంథం అనువాదం టిబెట్ లో "గుష్టి" (నాలుగు వైద్య శాస్త్ర తంత్రములు) పేరుతో లభిస్తున్నవి.

సుశ్రుతుడు, చరకుడు సృజించిన వైద్య విధానాలు క్రీస్తు పూర్వ కాలంలోనే అగ్నేయాసియా, ఉత్తర ఆసియా, మధ్య ప్రాచ్య దేశాలలో బాగా వాడుకలోవున్నాయని రూజువు అయింది. మధ్య ప్రాచ్యంలో ఏడవ శతాబ్దిలోనే చరకుని గ్రంథాలు, సుశ్రుతుని వైద్య సంహితలు అరబ్బీ భాష లోకి తర్జుమా చేయడం జరిగినది. ముస్లిం ప్రముఖ చరిత్రకారుడు ఫరిస్తా రాసిన చరిత్ర రచన ఆధారంగా మరి 16 ప్రాచీన భారతీయ వైద్య శాస్త్ర గ్రంథములు కూడా 8 శతాబ్దం నాటికి అరబ్బులకు పరిచయం కాగలిగాయి. ఫరిస్తా రాసిన రాతల ప్రకారం మరికొన్ని ఆసక్తికర అంశాలు తెలియవస్తాయి.

మహమ్మదీయ ప్రముఖుడు ఖలీఫాహరున్ అల్ రషీద్ కు అత్యవసర వైద్యం చేయడానికి "మనక్" అనే భారతీయ వైద్యుడిని హడావుడిగా అరేబియాకు పిలిపించుకున్నారు. తర్వాత "మనక్" బాగ్దాద్ లో స్థిరపడి అక్కడి ఆస్పత్రికి అధికారిగా నియమితులైనట్లు, మనక్ తో పాటు మరో ఆరుగురు భారతీయ వైద్యులను తమ దేశానికి ఆహ్వానించినట్లు మొదలగు చారిత్రాత్మక ఆధారాలను ఫరిస్తా తన గ్రంథ రచనలో పేర్కొన్నాడు.

ఇప్పటకి కొన్ని ప్రాంతలలో బ్రాహ్మణ వైద్యులు గా జీవిస్తునరు

వైద్య బ్రాహ్మణులు ఊదాహరణ:

ü  బైద్య (లేక) వైద్య

ü  సేన్ గుప్త , దాస్ గుప్త

ü  వైద్య

ü  సక్లద్విపియ బ్రాహ్మణ , మొదగులనవి...

బెంగాల్ బైద్య బ్రాహ్మణులు

బెంగాల్ బైద్య బ్రాహ్మణులు మన తెలుగు నాయిబ్రాహ్మణులే. ప్రముఖ చరిత్రక వేత్త "బిజయ చంద్ర మజుందర్ " ఆయన వ్రాసిన గ్రంధలలో వివరించారు బైద్య"(వైద్య)" లు దక్షిణ బారతదేశాములోని "వెల్లాల్" అనే గ్రామాము నుండి తరలి వెల్లినారు విరిని వెల్లాల్ వైద్యులు అనేవారు అని రాసినారు. వెల్లాల్ గ్రామాము ఆంధ్రప్రదేశ్  కడప జిల్లలోనిది.

{Historian “Bijay Chandra Mazumdar” suggests that the Baidyas owe their origin to the Vellala Vaidyas, known for their military prowess in Southern India, who started functioning as Brahmins some time earlier than the 10th century CE, and originally got the designation 'Vaidya' on account of their knowledge and study of the  Vedas}.

ప్రసిద్ది చెందిన వైద్యనాయీబ్రాహ్మణులు

v  "ధన్వంతరి" విష్ణు అవతారము

v  ఆచార్య చరక

v  ఆచార్య సుశ్రుతుడు

v మనిక్కవకర్                   

హౌస్ ఆఫ్ కామన్స్ :

1740 డా. థామస్ క్రూసో అనే ఆంగ్లేయుడు (ఈస్ట్ ఇండియా కంపెనీ సర్జన్) బెంగాల్ లో పర్యటించాడు. అతని పర్యటనలో ఒక ఆశ్చర్యకమైన విషయం వెలుగు చూసింది. భారత దేశంలో అమ్మవారు(చికెన్ ఫాక్స్) తో చనిపోయే వారి సంఖ్య చాలా తక్కువగా దాదాపు లేని విధంగా కనిపించిది. ఈ విషయమై తన పరిశోధన మొదలెట్టాడు. బెంగాల్ లో ఒక సాధారణ మంగలి వైద్యుడు ఒక చిన్న సీసాలోని ద్రవ పదార్థాన్ని సూది ద్వారా శరీరం లోకి ఎక్కించడం చూశాడు. అతను ఇంటింటికీ తిరిగి ఇలా చేస్తూ ఉండడం థామస్ క్రూసోకు ఆశ్చర్యం కలిగించింది. అతనిని పిలిచి వివరం అడిగాడు. ఆ వైద్యుడు ఇచ్చిన సమాచారాన్ని హౌస్ ఆఫ్ కామన్స్ లో ప్రవేశపెట్టాడు. 

1.భారత దేశంలో చికెన్ ఫాక్స్, స్మాల్ ఫాక్స్ తో మరణాలు లేవు.

2. భారతీయ వైద్యులు దీనికి విరుగుడు కనుగొన్నారు. వారు చికెన్ ఫాక్స్ వచ్చినవారి పుండ్లనుండి

ఎక్కిస్తున్నారు. దానితో శరీరంలో ఉండే రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్పాడు.

దీని వల్ల మనకు విశదమయ్యే విషయాలు మూడు. రోగనిరోధక శక్తి మనశరీరానికి ఉంది అనేది భారతీయులకు తెలుసు, చాలా చిన్న మోతాదులో రోగ క్రిములను శరీరానికి ఇస్తే ఇక జన్మలో ఆ రోగం బారిన పడకుండా ఉంటారని తెలుసు. వాక్సిన్ కు మూలసిద్దాంతం ఇది. వైట్ బ్లడ్ సెల్స్ గురించి మన భారతీయులకు అవగాహన ఉంది. మామూలుగానే రోగనిరోదక శక్తి, వాక్సన్ లు యూరోపియన్లు కనుక్కున్నారు అని అంటూ భారత్ పైకి విదేశీయులు దండత్తకపోతే మనకే దిక్కు ఉండేది కాదు అంటున్నారు. హౌస్ ఆఫ్ కామన్స్ వివరాలు తిరగవేయండి మనకింకా ఇలాంటి చాలా విషయాలు బోధపడతాయి.